ప్రధానాంశాలు:
- హాట్ ఫొటోస్ షేర్ చేసిన విష్ణుప్రియ
- తొలిసారి ఇలా కనిపించడంతో వైరల్
- వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్న యాంకర్
చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ.. కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించడం ద్వారా సినీ కెరీర్ ఆరంభించిన ఆమె, ఆ తర్వాత యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టి ఊహించని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకునేలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
ఈ క్రమంలోనే తాజాగా తన హాట్ ఫోటో షూట్ పోస్ట్ చేసి కుర్రకారు హృదయాలను గాయపరిచింది విష్ణుప్రియ. బుల్లి నిక్కరు, వైట్ షర్ట్ ధరించిన ఆమె, షర్ట్ బటన్స్ విప్పేసి మొత్తం విప్పేసి ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. దీంతో తొలిసారి విష్ణుప్రియను ఇంత హాట్‌గా చూసిన నెటిజన్లు ఈ ఫోటోలపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సుడిగాలి సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేస్తున్న ‘పోవే పోరా’ షోకు బ్రేక్ రావడంతో ఈ మధ్య మరే షోలోనూ కనిపించడం లేదు. చిన్నితెరకు కాస్త విరామం ఇచ్చి మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ.. ‘చెక్‌మేట్’ అనే మూవీ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో అందాల ఆరబోత, లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయి కనిపించింది. దీంతో ఈ ట్రైలర్ నెట్టింట చేసిన రచ్చ అంతాఇంతా కాదులెండి.