uttarakhand rescue operation: ఉత్తరాఖండ్: పెరుగుతున్న నది నీటి మట్టం.. రెస్క్యూ సిబ్బంది వెనక్కి – as surge in water level of dhauliganga rescue work at tapovan tunnel halted temporarily

0
18


Tapovan Tunnel: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ధౌలీగంగా నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here