Live: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం

0
29



మెరికాలో 46వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగుతోంది. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేశారు. యూఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారితో ప్రమాణం చేయించారు. ఆ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారు. ప్రమాణం అనంతరం అమెరికా పౌరులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగిస్తున్నారు. ఆ దృశ్యాలను కింది లింక్‌లో లైవ్ ద్వారా చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here