కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని తప్పించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అందించారు.
Also Read:పుదుచ్చేరిలో వేడెక్కిన రాజకీయం
Must Read:భారత్‌లో 4 సౌతాఫ్రికా రకం కరోనా కేసులు.. చేదువార్త