రాజగోపాల్ తేరుకునేలోపే చిరుతపులి వారిపై దాడి చేసింది. భార్య, కుమార్తెను చంపబోయింది. అది గమనించిన రాజగోపాల్ ఒక్కసారిగా ఆ క్రూరమృగంపైకి దూకాడు. దాంతో వీరోచితంగా పోరాడి చంపేశాడు. చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు.

చిరుతపులి దాడి
ఆ దారి వెంట వెళ్తున్న కొంత మంది వాహనదారులు రాజగోపాల్ కుటుంబాన్ని గమనించి సాయం అందించడానికి వచ్చారు. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన రాజగోపాల్ భార్య, కుమార్తెతో పాటు అతడిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Must Read:
✧ నిద్రలో నడిచే అలవాటు.. అర్ధరాత్రి ఘోరం జరిగిపోయింది!
✧ ఈ కొత్త జంటకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. మీరు అస్సలు షాకవ్వరు
✧ RRR: హైదరాబాద్కు మరో రింగ్ రోడ్డు.. ప్రత్యేకతలివే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!