farmers enter red fort: ఎర్రకోటలోకి దూసుకొచ్చిన రైతులు.. కోటపై జెండా ఆవిష్కరణ – tractor rally: protestors enter red fort, wave flags from the ramparts of the fort

0
22


Farmers Protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసుల భారీకేడ్లను దాటుకొని రైతులు ఎర్రకోట చేరుకున్నారు. కోట పైకెక్కి నినాదాలు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here