Delhi earthquake: బ్రేకింగ్: ఢిల్లీ, ఉత్తర భారతంలో భూకంపం – earthquake tremors felt in delhi-ncr, parts of north india on feb 12 night

0
23


ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలను భూకంపం వణికించింది. ఢిల్లీ, నోయిడా, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 12) రాత్రి 10.34 గంటల సమయంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా సంభవించిన నష్టం గురించి తెలియాల్సి ఉంది.

భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, షాండీలియర్లు ఊగాయి. జనం భయంతో ఆరుబటయకు పరుగెత్తారు. సోషల్ మీడియాలో పలువురు భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here