bomb attack on bengal minister: బెంగాల్ మంత్రిపై బాంబు దాడి.. పరిస్థితి విషమం – bomb attack on west bengal minister jakir hossain, critically injured

0
24


శ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మంత్రి జాకీర్ హుస్సేన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రఘునాథ్‌గంజ్‌లో బుధవారం (ఫిబ్రవరి 17) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి హుస్సేన్ కోల్‌కతా వెళ్లే రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్‌లో రెండో నంబర్ ప్లాట్‌ఫాం మీద వేచి చూస్తుండగా ఇద్దరు దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ బాంబ్ దాడిలో మంత్రి జాకీర్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో జాకీర్ హుస్సేన్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here