Movie NewsAnil Panachooran: కరోనా కారణంగా ప్రముఖ గేయ రచయిత అనిల్ పనాచూరన్ కన్నుమూత – malayalam lyricist anil panachooran passes awayBy cinetalks - January 4, 2021030Facebook Twitter Pinterest WhatsApp కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనిల్ పనాచూరన్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Share this:TwitterFacebookLike this:Like Loading...