భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

0
18



పసిఫిక్ సముద్రం దక్షిణ భాగంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించనున్నట్లు తెలిపింది. సునామీ వార్తలను ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటిరియోలజీ ధ్రువీకరించింది.

ఈ సునామీ కారణంగా లార్డ్ హొవె ఐలాండ్‌కు (Lord Howe Island) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రేలియాకు 550 కి.మీ. దూరంలో ఈ దీవి ఉంది. ఆస్ట్రేలియాపైనా సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here