దమ్ము కొడుతున్న కాజల్.. బాత్ రూం ఫొటోలు వైరల్, అవి ఎక్కడివి అంటే!!

0
34టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్.. గత ఏడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం కాజల్ వరుస షూటింగ్స్‌తోనూ గౌతమ్ వ్యాపారంలోనూ బాగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పబ్‌లో మందుకొడుతూ ఎంజాయ్ చేస్తూ.. బాల్కనీలో, పబ్‌లో కాజల్ దమ్ము కొడుతున్నట్టుగా ఉన్న ఈ ఫొటోలు.. బాత్ రూం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ వెబ్ సిరీస్‌లోనివి అని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఫొటోలు వైరల్ చేసిన నెటిజన్లు కంగుతిన్నారు.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించిన ‘లైవ్ టెలికాస్ట్‌’ వెబ్ సిరీస్‌లో కాజల్‌ నటించింది. ఇందులో ఆమె జర్నలిస్ట్‌, దెయ్యం పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించింది కాజల్. తాజాగా ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగానే కాజ‌ల్ సిగ‌రెట్ తాగుతోన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్.. వెబ్ సిరీస్‌తో పాటు ఆచార్య, మోసగాళ్లు, ఇండియన్ 2 చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here