ఐటెమ్ గర్ల్‌గా మారిన మోనాల్.. 3 నిమిషాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్

0
35గతంలో రెండు మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్‌ని బిగ్‌బాస్-4‌తో దక్కించుకుని గుజరాతీ భామ . వీకెండ్‌లో నాగార్జున హోస్ట్ చేసే షోలో హాట్ హాట్ డ్రెస్సులతో యువతను టీవీలకు కట్టిపడేసేది. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన ఆమెను ఆ హాట్‌నెస్ కోసమే కావాలనే ఫైనల్‌కి ముందు వారం వరకు హౌస్‌లో ఉంచారన్న విమర్శలు వచ్చాయి. అసలు విషయానికొస్తే ఇప్పుడు మోనాల్‌‌కు ఓ క్రేజీ ప్రాజెక్టులో ఐటెమ్‌ గర్ల్‌గా అవకాశం వచ్చిందట.

Also Read:

హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ కోసం మోనాల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే మూడు సినిమాలు ఉండే ఈ సినిమా కోసం మోనాల్ ఏకంగా రూ.15లక్షలు డిమాండ్ చేసిందట. ఇప్పుడు మోనాల్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి నిర్మాతలు ఆ రెమ్యునరేషన్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సాంగ్‌ కోసం మోనాల్ ఈరోజు(మంగళవారం) సెట్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here